Jump to content

శివ కుమార్

వికీవ్యాఖ్య నుండి
వికీబుక్స్ తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: {{{1}}}

దీని తొలగింపునకు మీరు అంగీకరించకపోతే, ఎందుకు అంగీకరించడం లేదో మూస:స్విచ్ లో లేదా శివ కుమార్ పేజీలో వివరించండి. నిర్వాహకులూ, ఈ పేజీని తొలగించే ముందు ఇక్కడికి లింకున్న పేజీలు, ఈ పేజీ చరిత్ర (చివరి మార్పు) లను పరిశీలించడం మరచిపోకండి . ఇది వ్యాసం, వ్యాఖ్య కాదు


శివకుమార్ 2008 మే 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసిలో గీత గోవిందు దంపతులకు జన్మించాడు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు శివకుమార్ రామిరెడ్డిపల్లిలో చదువుకున్నారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు మిట్టపల్లి లో చదువుకున్నాడు. ఎంతో కష్టపడి పదవ తరగతి పరీక్షలు రాసి 434 మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. శివకుమార్ తన ఊరిలో జరిగిన ఆటలు పోటీలలో పాల్గొని తన టీమ్ ని గెలిపించాడు. 8 9వ తరగతి తెలుగులో చిన్న చిన్న తప్పులు చేసిన పదో తరగతిలో కష్టపడి మంచి మార్కులు సాధించాడు. శివకుమార్ నల్ల చెరువులో జరిగిన వాలీబాల్ పోటీలలో పాల్గొని వాళ్ళ టీం తరఫున గెలిపించాడు. అమ్మాయిల మనోజ్ గెలుచుకున్నాడు. అమ్మాయిల గుండెల్లో గుడి కట్టుకున్నాడు శివకుమార్ free fire గేమ్ కు బానిస అయ్యాడు ఇంతవరకు ఎన్ని బోయలు కొట్టాడో శివకుమార్ తెలియదు అలాంటి శివకుమార్ ఇప్పుడు రాత్రిపూట బుద్ధిగా చదువుకుంటున్నాడు మా కళాశాల ప్రిన్సిపల్ శివకుమార్కు సెలవు కప్పి చేశాడు వద్దా శివకుమార్ కి 10వ తరగతిలో ఎంతో మంది స్నేహితులు పరిచయమయ్యారు అతను అందరికంటే ఎక్కువగా ఒక్కడిని మాత్రమే నమ్మాడు నమ్ముతాడు కూడా అతని పేరు ఏమిటంటే మధుసూదన్ అతనిని నమ్మడానికే గల కారణం ఏమిటంటే ఒకటవ తరగతి నుంచి ఇద్దరు కలిసి చదువుకున్నారు ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకునేవారు బడికి ఇద్దరు కలిసి వెళ్లేవారు. టెన్త్ వరకు కలిసి పిలిచి ఉండేవారు తరువాత ఒకరు అనంతపురం ఒకరు తిరుపతికి వెళ్లిపోయి చదువుకుంటున్నారు. ఇంకో కథ అనంతపురంలో చదువుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి పండుగకు పేరంటాలనకు వెళ్ళినప్పుడు కలుసుకునేవారు. ఒకరిని ఒకరి ఎంతో మిస్ అవుతున్నారు. రోజు సాయంత్రం కలిసి బైక్ లో తిరిగేవారు. శివకుమార్ మధుసూదన్ ఇద్దరూ అల్లు అర్జున్ కు అభిమానులు పెద్ద అభిమానులు. వీళ్ళిద్దరి గురించి ఇంకా తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి.