Jump to content

శ్రీ కృష్ణదేవరాయలు

వికీవ్యాఖ్య నుండి

కృష్ణదేవరాయలు గురించి

[మార్చు]

శ్రీ కృష్ణదేవరాయలు (1471–1529) విజయనగర సామ్రాజ్యంలోని గొప్ప చక్రవర్తి, ఆంధ్ర భాషా వికాసానికి ఆద్యుడు. ఆయన రచించిన “ఆముక్తమాల్యద” తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానం సంపాదించుకుంది.

ఉద్ధరణలు

[మార్చు]
  • "దేశభాషలందు తెలుగు లెస్స."
  • "ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు రాజ్యానికి గౌరవం వస్తుంది."
  • "ధర్మమే రాజధర్మానికి మూలం."
  • "దేశమునకు కీర్తి తెచ్చే విద్యే నిజమైన విద్య"

మూలాలు

[మార్చు]
  • "ఆముక్తమాల్యద" – శ్రీకృష్ణదేవరాయ రచన
  • "విజయనగర చరిత్ర" – నాయిని నర్సింహాచార్యులు