సతీష్ ధావన్
స్వరూపం

సతీష్ ధావన్ (కశ్మీరీ: 𑆱𑆠𑆵𑆯 𑆣𑆮𑆤, హిందీ: सतीश धवन, పంజాబీ: ਸਤੀਸ਼ ਧਵਨ, ఉర్దూ: ستیش دھون, ఇంగ్లీష్: Satish Dhawan; 1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3) భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత "ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్" కు పితామహుడిగా పరిగణిస్తారు. ఆయన 1972 లో ఎమ్.జి.కె. మీనన్ తరువాత, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం అధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు.
వ్యాఖ్యలు
[మార్చు]- నిజమైన నాయకుడు తన బృందం ఓడిపోయినప్పుడు ఆ బాధ్యతను తానొక్కడే స్వీకరిస్తాడు. విజయం సాధించినప్పుడు మాత్రం మొత్తం బృందం కృషిగా దానిగురించి నలుగురికి చెపుతాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు. 2025-09-25.
