Jump to content

సామెతలు - య

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"య" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

  • యథా పతీ తథా సతీ అన్నట్లు.
  • యథా రాజా తథా ప్రజా.
  • యదార్థవాదీ లోక విరోధీ.
  • యాదవకులంలో ముసలం పుట్టినట్లు.
  • యిష్టమైన పియ్య యింగువతో సమానం.
  • యే ఎండకు ఆ గొడుగు.
  • యే గాలికి ఆ చాప.
  • యేకులు పెడితే బుట్టలు చిరుగునా.
  • యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు.
  • యెగిరే గాలి పఠానికి ధారం ఆధారం.
  • యెద్దు పుండు కాకికి ముద్దు.
  • యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు.
  • యోగికీ, రోగికీ, భోగికీ నిద్ర వుండదు.
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_య&oldid=24894" నుండి వెలికితీశారు