Jump to content

సినిమా

వికీవ్యాఖ్య నుండి

సినిమా అనేది కాంప్యూటర్, కెమరా, యాక్షన్, డైలాగ్, సంగీతం, సాంకేతిక విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా కథను ప్రదర్శించే కళారూపం. సాధారణంగా ఇది ప్రేక్షకులను వినోదం, భావోద్వేగం, సందేశం ఇవ్వడానికి రూపొందించబడుతుంది.

"https://te.wikiquote.org/w/index.php?title=సినిమా&oldid=26217" నుండి వెలికితీశారు