Jump to content

సౌమ్య స్వామినాథన్

వికీవ్యాఖ్య నుండి
సౌమ్య స్వామినాథన్

సౌమ్య స్వామినాథన్ (జననం 1959 మే 2) భారతదేశానికి చెందిన శిశువైద్యురాలు, క్లినికల్ సైంటిస్ట్, ఆమె క్షయ, HIV పై పరిశోధనలతో జనాదరణ పొందింది. [1] 2019 మార్చి నుండి, స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేవారు.

వ్యాఖ్యలు

[మార్చు]

ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు. ఎంత సమర్థతతో చేసామన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో శరీరాన్నీ గమనించుకోవాలి. ఇవ్వాల్సినప్పుడు దానికి విశ్రాంతి ఇవ్వకపోతే పనిలో సామర్థం తగ్గిపోతోంది.

మూలాలు

[మార్చు]

ఈనాడు మే 2, 2025

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.