Jump to content

స్వామి రామతీర్థ

వికీవ్యాఖ్య నుండి
స్వామి రామతీర్థ

స్వామి రామతీర్థ (22 అక్టోబర్ 1873 – 17 అక్టోబర్ 1906) రామ్ సోమీగా పిలవబడే భారతీయ ఉపాధ్యాయుడు, హిందూ తత్త్వవేత్త . 1893లో స్వామి వివేకానంద తరువాత యునైటెడ్ స్టేట్స్‌లో ఉపన్యాసాలు ఇచ్చిన మొదటితరం హిందూమతం యొక్క ప్రముఖ ఉపాధ్యాయులలో స్వామి రామతీర్థ ఒకడు. అటుపై 1920లో పరమహంస యోగానంద వీరలను అనుసరించారు. తన అమెరికన్ పర్యటనల సమయంలో స్వామి రామతీర్థ 'ఆచరణాత్మక వేదాంతి'. భారతీయ యువత విద్యపై తరచుగా ప్రసంగించారు. అతను అమెరికన్ విశ్వవిద్యాలయాలకు యువ భారతీయులను తీసుకురావాలని ప్రతిపాదించాడు, భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలను ఏర్పాటు చేయడంలో సహాయం చేశాడు.

వ్యాఖలు

[మార్చు]
  • మనిషి వర్తమానంలో పనిచేయగలడు. భవిషత్తు గురించి ఆలోచించగలడు కానీ గతంలోకి వెళ్ళలేడు. మార్చడానికి వీల్లేదు కాబట్టి దాన్ని వదిలేయమనేది. అది నేర్పిన పాఠాన్ని గుర్తు పెట్టుకుని ఇవాళ్టి నుంచి పని మొదలుపెట్టండి. రేపు అద్భుతంగా ఉంటుంది. [1]

మూలాలు

[మార్చు]
  1. ఈ నాడు, 22.10.2025
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.