వాడుకరి:సత్యసాయి కొవ్వలి
స్వరూపం
vijayam = laksyam sadinchalane tapana + krushi
pai rendoo kalistene vijayam
మానవనైజం, విజయం,ప్రవర్తనలకు సంబంధించి
[మార్చు]౧. తన మనస్సును జయించిన వాడే ఇతరులను జయించగలడు.
౨. మానవుడు ఇచ్చినది నిలువదు - భగవంతుడు ఇచ్చినది పోదు - సాయి బాబా
౩. మనిషి బరి నుండి తప్పుకొన్నప్పుడే అంతమొందినట్లు, ఓడిపోయినప్పుడు కాదు -నిక్సన్, మాజీ అమెరికా అధ్యక్షుడు
౪. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపతగున్