గాడిద: కూర్పుల మధ్య తేడాలు

వికీవ్యాఖ్య నుండి
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:


[[వర్గం:జంతువులు]]
[[వర్గం:జంతువులు]]

[[en:Donkeys]]

19:56, 24 జనవరి 2012 నాటి కూర్పు

గాడిద (Donkey) ఒక రకమైన జంతువు.

గాడిదపై ఉన్న వ్యాఖ్యలు

సామెతలు

  • మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  • గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
  • వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
  • తిట్టను పోరా గాడిదా అన్నట్టు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గాడిద&oldid=9204" నుండి వెలికితీశారు