పాము

వికీవ్యాఖ్య నుండి
పడగ విప్పిన నాగుపాము.

పాము (Snake) ఒకరకమైన విషప్రాణి.

పాముపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

  • పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది. -- మహాత్మా గాంధీ
  • "పాము విషపూరితం కాకపోయినా, అది విషపూరితమైనదిగా నటించాలి." - చాణక్యుడు

పాముపై ఉన్న సామెతలు[మార్చు]

  • ఏ పుట్టలో ఏపాముందో?
  • గరుత్మంతుని చూచిన పాము వలె.
  • చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టవలె.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=పాము&oldid=17407" నుండి వెలికితీశారు