భారత దేశం

వికీవ్యాఖ్య నుండి
భారతదేశ రాజముద్ర
భారతదేశ రాజముద్ర

భారత దేశం కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న సువిశాల దేశం. విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూ, ప్రపంచాన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్న దేశం.

దేశం గురించి వ్యాఖ్యలు[మార్చు]

అశోకుని ధర్మచక్రం
అశోకుని ధర్మచక్రం
  • నా భారతదేశమా! నా మాతృదేశమా! నిలుపుకో నీ జాతి సాంప్రదాయం,నీ జాతి సౌమనస్యం నిలుపుకో నిలుపుకో---మల్లిక్[3]

మూలాలు[మార్చు]

  • తెలుగు సాహిత్య దర్శనం-ఎస్.నాగేంద్రనాథ్‌రావు,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ,1994.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. నవ్య జగత్తు - అక్షరార్చన, రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్, పుట- 33
  2. పాలమూరు కవిత(నా దేశం-పాకాల యశోదారెడ్డి),సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-1
  3. ప్రతిధ్వని,సంకలనం: కె.ప్రతాపరెడ్డి,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి,హైదరాబాద్,1992,పుట-175
"https://te.wikiquote.org/w/index.php?title=భారత_దేశం&oldid=16798" నుండి వెలికితీశారు