వి.వి.ఎస్.లక్ష్మణ్
స్వరూపం
వి.వి.ఎస్.లక్ష్మణ్ పూర్తి పేరు వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్. నవంబరు 1, 1974న హైదరాబాదులో జన్మించాడు. క్రికెట్ క్రీడాకారుడిగా భారత జాతీయ జట్టుకు సేవలందించాడు.
లక్ష్మణ్ పై ఉన్న వ్యాఖ్యలు
[మార్చు]- లక్ష్మణ్ ను ప్రశంసించడానికి మాటలు సరిపోవు-- వీరేంద్ర సెహ్వాగ్[1]
- లక్ష్మణ్ గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్-- సౌరభ్ గంగూలీ.
మూలాలు
[మార్చు]- ↑ లక్ష్మణ్ రిటైర్మెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్య