ఇమాన్యుల్ కాంట్
స్వరూపం
ఇమాన్యుల్ కాంట్ (1724 ఏప్రిల్ 22 - 1804 ఫిబ్రవరి 12), జర్మన్ తత్త్వవేత్త.
వ్యాఖ్యలు
[మార్చు]- Enlightenment is man's emergence from his self-imposed nonage. Nonage is the inability to use one's own understanding without another's guidance. This nonage is self-imposed if its cause lies not in lack of understanding but in indecision and lack of courage to use one's own mind without another's guidance. Dare to know! (Sapere dude.) "Have the courage to use your own understanding", is therefore the motto of the enlightenment
- తనకుతాను విధించుకున్న వయో అపరిపక్వత (సంరక్షకత్వం) నుంచి మనిషి బయటపడటమే జ్ఞానోదయం. ఇతరుల మార్గదర్శకత్వం లేకుండా తన అవగాహనను ఉపయోగించుకోలేని అసమర్థతే వయో అపరిపక్వత. ఈ వయో అపరిపక్వత స్వయంగా విధించుకున్నదే. ఎందుకంటే దీనికి కారణం అవగాహనారాహిత్యంలో లేదు. ఇతరుల మార్గదర్శకత్వం లేకుండా తన మస్తిష్కాన్ని ఉపయోగించుకోటానికి ధైర్యం లేక పోవటంలోనూ, నిర్ణయాలు తీసుకోకపోవటంలోనూ ఉంది. తెలుసుకోటానికి ధైర్యం చెయ్! “నీ అవగాహనను ఉపయోగించుకునే ధైర్యం అలవర్చుకో”, అన్నది జ్ఞానోదయానికి నినాదం
- ఇమాన్యుయల్ కాంట్ జ్ఞానోదయం గురించి రాసిన వ్యాఖ్య, దానికి వివిన మూర్తి అనువాదం[1]