మొదటి పేజీ
Wikiquote నుండి
వికీవ్యాఖ్యకు స్వాగతం. వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి. అంతేకాదు వ్యాఖ్యలను చేసినవారి గురించి తెలుసుకోవడానికి తెలుగు వికీపీడియాకు లింకులు కూడా ఉంటాయి! తెలుగు వికీవ్యాఖ్యలో ఇప్పటివరకూ 84 పేజీలు తయారయాయి. ఒక్కో పేజీలో ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యలు సామెతలు ఉంటాయి. సహాయ పేజీని సందర్శించో లేకపోతే మీరే స్వయంగా ప్రయోగశాలలో ప్రయోగాలు జరిపో, ఇక్కడ ఎలా మార్పులు చేర్పులు చేయాలో నేర్చుకోండి. అంతేకాదండోయ్ ఇక్కడున్న ఏ పేజీనయినా మీరు ఇప్పటికిప్పుడు మార్చేయవచ్చు; అలాగే మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకుని, మీకై మీరు ప్రత్యేకంగా ఒక సభ్య పేజీని కూడా సృష్టించు కోవచ్చు.
వికీ వ్యాఖ్యలో ఏమేం వ్రాయవచ్చును?
విహరణ: సినిమాలు | సాహిత్యం | వృత్తులు | సామెతలు | టీవీ కార్యక్రమాలు | భూమికలు | వీడియో గేములు | కొండ గుర్తులు
|
కొన్ని ముఖ్య పేజీలు |
|||||
|---|---|---|---|---|---|
|
[మార్చు] కొత్త వ్యాసాలు రాయటంపాలసీలు - పేజీలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి - లేఅవుట్ గైడు మరియు శైలీ మాన్యువల్ - పబ్లిక్ డొమైన్ మరియు ఉమ్మడి వనరులు - కోరుతున్న ఎంట్రీలు [మార్చు] ప్రాజెక్టు గురించి |
భారతీయ భాషలలో వికీవ్యాఖ్యEnglish (ఆంగ్లము) – संस्कृत (సంస్కృతము) – हिन्दी (హింది) – ಕನ್ನಡ (కన్నడ) – தமிழ் (తమిళము) – ગુજરાતી (గుజరాతి) – मराठी (మరాఠీ) – বাংলা (బెంగాళీ)– कश्मीरी / كشميري (కష్మీరి) – اردو (ఉర్దు) – नेपाली (నేపాలీ) – ଓଡ଼ିଆ (ఒరియా) – മലയാളം (మళయాళము) పూర్తి జాబితా – బహుభాషా సమన్వయము – ఇతర భాషలలో వికీవ్యాఖ్య ప్రారంభించుట |
||||||||||||||||||||
|
||||||||||||||||||||
|
ఈ వికీవ్యాఖ్య కానీ దీని సోదర ప్రాజెక్టులు కానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చేయుటకు ప్రయత్నించండి. మీ విరాళములు ప్రాధమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగించెదరు. |
||||||||||||||||||||

