ఏఱు

Wikiquote నుండి

[మార్చు] సామెతలు

  • ఏఱు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
  • ఏఱు దాటే దాకా ఓడ మల్లయ్య ఏఱు దాటాక బోడి మల్లయ్య
  • ఏటికి ఎన్ని నీళ్ళు వచ్చినా కుక్కకు గతుకునీళ్ళే
  • ఏటీతకూ లంకమేతకూ సరి
  • ఏటొడ్డు చేనూ నూతొడ్డు బిడ్డా
  • ఏట్లో వేసినా ఎంచి వేయాలి
  • ఏఱు ఎన్ని వంకలు బోయినా సముద్రంలో కలవక తప్పదు
  • ఏఱు పోయిందే పల్లం, ఏలిక చెప్పిందే న్యాయం
  • ఏఱు ముందా ? ఏకాదశి ముందా ?
"http://te.wikiquote.org/w/index.php?title=ఏఱు&oldid=9038" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకం
పరికరాలపెట్టె