జాలాది రాజారావు
స్వరూపం
జాలాది గా ప్రసిద్ధులైన జాలాది రాజారావు (1932 - 2011) ప్రముఖ తెలుగు రచయిత.
జాలాది రాజారావు యొక్క పాతలలో అంతర్లీనంగా ఉన్న ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- కనులు తెరిస్తే ఉయ్యాల... కనులు మూస్తే మొయ్యాల
సినిమా పాటలు
[మార్చు]- ఈ కాలం పది కాలాలు బతకాలనీ - దేవుడే గెలిచాడు
- పుణ్యభూమి నా దేశం నమో నమామి - మేజర్ చంద్రకాంత్
- సీతాలు సింగారం ... మాలచ్చి బంగారం - సీతామాలక్ష్మి
- యాతమేసి తోడినా ఏరు ఎండదు .. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు - ప్రాణం ఖరీదు
- కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల