తనికెళ్ళ భరణి
స్వరూపం
తనికెళ్ళ భరణి | |
జన్మ నామం | తనికెళ్ళ భరణి |
జననం | మూస:Birth date and age మూస:Flagicon హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
ఇతర పేరు(లు) | తనికెళ్ళ భరణి |
భార్య/భర్త | భవాని |
ప్రముఖ పాత్రలు | సముద్రం మిథునం యమలీల |
తనికెళ్ళ భరణి (జననం: జులై 14, 1956) తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకలాకళా కోవిదుడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు.
కవితా పాదాలు
[మార్చు]- ఆట గద కేశవా
- ఆట గదరా నీకు అమ్మతోడు
- ఆటగదరా శివా
- ఆటగద కేశవా
- రెండు రూపాలైన ఒకటె నీవు
- శంకర అంటెనే నాకు
- శెక్కెర లెక్కనె ఉంటదయ్య
- శివునాఙ్ఞైతది చీమనైత
- శబ్బాసురా శంకరా
- నాకా రావయ ఓనమాలు
- బిల్ కుల్ రాదు చందస్సు
- నువ్వే యతివి గణాలు సుట్టుముట్టూ
- శబ్బాసురా శంకరా