ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్
స్వరూపం
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అమెరికా యొక్క 32వ అధ్యక్షుడు. 1882 జనవరి 30న జన్మించాడు. సంక్షిప్తంగా FDRగా ప్రసుద్ధి చెందినాడు. 1933 నుండి 1945 వరకు సుధీర్ఘకాలం పాటు అమెరికా అధ్యక్ష పీఠాన్ని నిర్వహించాడు. 1945 ఏప్రిల్ 12న మరణించాడు.
ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
- ఉపాధ్యక్ష పదవి స్పేర్ టైర్ లాంటిది.