సత్యసాయిబాబా
Wikiquote నుండి
(సత్య సాయి బాబా నుండి మళ్ళించబడింది)
సత్యసాయిబాబా నవంబరు 23, 1926న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జన్మించాడు. ప్రముఖ అధ్యాత్మికవేత్తగా వెలుగొంది ఏప్రిల్ 23, 2011న మరణించాడు.
[మార్చు] సత్యసాయిబాబా యొక్క ముఖ్య ప్రవచనాలు, వాక్యాలు, కొటేషన్లు
- అధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమౌతుంది.
- ఆహారంలో క్రమశిక్షణ లేకపోవడమే అనారోగ్యానికి మూలం
- తెలుగువారికి తమిళ సినిమా ఎంత అర్థమౌతుందో నాస్తికుడికి అధ్యాత్మికత అంతే అర్థమౌతుంది.
- ధనం వస్తుంది, పోతుంది, జ్ఞానం వస్తుంది పెరుగుతుంది.
- రాయిలోనూ, బొమ్మలోనూ భగవంతుడిని చూడు, కాని భగవంతుడిని రాయిలాగా, బొమ్మలాగా చూడకు.