అడ్డగించు
Appearance
- ప్రతి సంస్కృతికి అడ్డుకోబడిన అనుభవం వుంది................... జాన్ ద్యూయి
- చెడుని అడ్డుకోవడం బాధ్యత కాదు. అదో హక్కు . ఎస్.రాధాకృష్ణన్
- న్యాయ స్థానపు ఉద్దేశ్యము చెడ్డమనిషికి అడ్డుకోవడమే. .... టాల్ స్టాయ్
- పాత వ్వవస్థస్ల సంరక్షకులు మార్పుని అడ్డుకుంటారు. ... పేరి శాస్త్రి
- అడ్డుకోవడం చేయక పోతే నువ్వేమి చెయ్యలేవు. జాన్ కక్టూ
- అడ్డుకోవడాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళక పోతెఏ బలమైన ల్క్నూతన మైన మానవ మేధస్సు త్వరగా మార్చలేము. అనామిక