అణచివేత / అదుపు
స్వరూపం
- మనిషి శాస్త్ర విజ్ఞానాన్ని , ఉత్పత్తి సాధనాలను తయారు చేసుకున్నట్టే పిచ్చి బ్రమల్ని అణచివేత వ్వవస్థల్ని తయారు చేశాడు. గోర్డన్ చైల్డ్
- అణగదొక్కటం, బానిసత్వాల నుండే రాజకీయాలు మొదలయ్యాయి. మొదటి తరం మతం తెలియని దేవుడ్ని గురించిన భయం వల్ల ఏర్పడింది. స్టాప్లటన్
- భౌతిక ప్రపంచాన్ని అదుపులో వుంచగలగేమో గాని మనల్ని మనం అదుపులో వుంచుకోలేము. జరాల్ట్ వెంట్
- ప్రాల భావనల్ని మనం అణచి వేయలేము. ఖనూజా
- రాజకీయ విజ్ఞత్తో వుండటం, ప్రభుత్వాన్ని అదుపులో వుంచడం మన బాధ్యత. లార్సన్
- మనమీద మనకు అదుపు, నిస్వార్థం ఇతరులలోనినాగరికతను గుర్తిస్తుంది. రిచార్డ్ వాల్టర్స్
- మన మీద మనకున్న అదుపు గొప్ప సంపదస్, అందుకే మనల్ని మనం ఎప్పుడూ పరీక్షించుకోవాలి. తిరువళ్ళవార్
- కుర్రాళ్ళు తెలివైన వాళ్లైతే అదుపు చేయడము తేలికే. రస్సెల్