Jump to content

అణుకువ/నమ్రత

వికీవ్యాఖ్య నుండి
  • చాల మంది భక్తులుగావుంటారు గానీ, వినమ్రంగా వుండరు. ............రోచ్ పోకాల్డ్.
  • నమ్రత తనను తాఅను అంచనా వేసుకోవటానికి సాధనము. ...... స్పర్జియన్
  • ఎన్నో కష్ట నష్టాల తర్వాత నుండేఋ తెలివి, నమ్రత చేకూరుతాయి ......... బెంజిమన్ ప్రాంక్లిన్
  • ఎవరైనా పాపి కావచ్చు. దానికి ఉదాహరణ నేనే నమ్రతలో, జీసస్ ని, సోక్రటీస్ ని అనుకరించుతాను.
  • విద్యావంతులైన స్త్రీలు నమ్రతతో వుంటారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనడామొలొ వెనుకాడరు. ... ఫ్రెడరిక్. హెచ్., బ్రాడ్
  • గొప్పవాళ్ళెప్పుడు అణుకువతో వుంటారు. ఏ మంచి పనికైనా వెంటనే స్పందిస్తారు. .... దివాన్ బహదూర్
  • నిజమైన మతాన్ని నమ్మేవాడు అణుకువతో వుంటారు. ..............ఎస్. రాధాకృష్ణన్.
  • అణకువ విజయానికి దారి. .......... ఎం.కె.గాంధీ.
  • చెట్లు ఫలాలతో వంగుతాయి. మబ్బులు వర్షాన్ని కురుస్తాయి. మంచిమనిషికి సంపద అణకువ నిస్తుంది. ........ సంస్కృత నాటకాలు
  • జ్ఞానము, జీవితశక్రి ఇనుమడించిన ఈ కాలంలో దయ, నిగ్రహం, మానవత్వం మాత్రమే గొప్ప విలువలు. ........... ఎం.పి.పండిట్
  • సంపాదన పరుడికి, అణుకువతో వుంటటం చాల కష్టం. ....... జాన్ ఆస్టెం.
  • నిన్ను నువ్వే తక్కువగా చూసుకోకు. అది పాపం. ఆత్మ హత్యకంటే ఘోరం. ............ రవీంద్రనాథ్ టాగూర్.
  • నువ్వు కోరిన ప్రకారం నడవాలంటే, ప్రార్థన, అణుకువ కాదు; కావలసింది జ్ఞానం. ...... బేర్డండ్ రస్సెల్.