అణువు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
  • మానవ జాతి అణ్వాస్త్ర ప్రపంచాన్ని చూసి నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ............... బెనెట్ సెర్ప్.
  • మానవాళికి ముగింపు లేదు. అణ్వాస్త్రాలు అపార నష్టం చేకూరిస్తే చేకూర్చు గాక. ........ అరాబర్ట్ గ్రీవ్స్.
  • శాస్త్రవేత్తల సంక్షిప్త సమాచారం నన్ను హడలెత్తిస్తోంది. ....... నికటా కృశ్చేవ్/.
  • అణ్వాయుధాలు మానవుల్ని నాశనం చెయ్యలేవు. అంతలో మానవుడే అణ్వాయుధాలను నాశనం చేస్తాడు. .... రెవి అల్లె.
"https://te.wikiquote.org/w/index.php?title=అణువు&oldid=13023" నుండి వెలికితీశారు