Jump to content

అతిథి

వికీవ్యాఖ్య నుండి

అతిథుల పైన వ్యాఖ్యలు

[మార్చు]
  • అతిథుల నుండి మనం రక్షించుకోవాలి. ............. అనామిక
  • అతిధి వచ్చేటప్పుడు ఆహ్వానం పలికినా, వీడ్కోలు చెప్పడానికి తొందరపడు. - పోప్.
  • రెండిండ్ల అతిధి ఆకలితో చస్తాడు. ............ఒరియా సామెత
  • అతిథులు వేరైనా బుద్దులొకటే. ఎదుటి వారి సొమ్ము లెల్ల వారికి తీపి అనేది మూల సూత్రము. .......పుచ్చా పూర్ణానంద.
"https://te.wikiquote.org/w/index.php?title=అతిథి&oldid=13503" నుండి వెలికితీశారు