అదుపు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

వ్యాఖ్యలు[మార్చు]

  • కుర్రాళ్లు తెలివైన వాళ్లైతే అదుపు చేయడము తేలికే. - రస్సెల్
  • మనమీద మనకున్న అదుపు గొప్ప సంపద. అందుకే మనల్ని మనం ఎప్పుడూ పరీక్షించుకోవాలి. - తిరువాళ్లవార్
  • రాజకీయ విజ్ఞతతో వుండటం, ప్రభుత్వాన్ని అదుపులో వుంచడం మన బాధ్యత. - లార్సన్
"https://te.wikiquote.org/w/index.php?title=అదుపు&oldid=12476" నుండి వెలికితీశారు