అదృష్టం
Jump to navigation
Jump to search

అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు.
వ్యాఖ్యలు[మార్చు]
- "అదృష్టమనేది మత్తకోకిలలా ఉంటుంది. అది కాలమనే మావి గుబుళ్ళలో దాగి ఉంటుంది." --డాక్టర్ సి.నారాయణరెడ్డి