అనిల్ కుంబ్లే
స్వరూపం
భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్ అనిల్ కుంబ్లే. 1970 అక్టోబర్ 17 న కర్ణాటక లోని బెంగుళూరు లో జన్మించిన అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ప్రస్తుతం మనదేశం తరఫున టెస్ట్ క్రికెట్ లోనూ, వన్డే క్రికెట్ లోనూ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్.2008, నవంబర్ 2న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
అనిల్ కుంబ్లే యొక్క ముఖ్య వ్యాఖ్యలు
[మార్చు]- పాకిస్తాన్‌పై 10 వికెట్లు తీసిన వైనాన్ని అర్థరాత్రి లేపి అడిగినా ఠక్కున చెబుతా.
- ఎదగడానికి ఎప్పటికీ అవకాశం ఉంటుంది.