అనీబీసెంట్

వికీవ్యాఖ్య నుండి

అనీబీసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండన్ లోని క్లఫామ్ లో అక్టోబరు 1, 1847న జన్మించింది. ఈమె ఐర్లాండ్ మరియు భారతదేశపు స్వాతంత్రం మరియు స్వయంపాలన కొరకు పోరాడినది. ఈమె హోంరూల్ ఉద్యమం స్థాపించినది. సెప్టెంబరు 20 1933 లో తమిళనాడులోని అడయార్ లో మరణించింది.

అనీవీసెంట్

అనీబీసెంట్ యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • ఒక పని చేయకూడదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.