అన్నమయ్య
స్వరూపం

అన్నమయ్య (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు).
- అలరులు గురియగ నాడెనదే అలకల గులుకుల నలమేలుమంగ
- చందమామ రావే జాబిల్లి రావే
- జోఅచ్యుతానంద జో జో ముకుందా
- నిండార రాజు నిద్రించే నిద్రయు నొకటే, అండనే బంటునిద్ర అదియూ నొకటే
వ్యాఖ్యలు
[మార్చు]- నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితి
- వెలుపల వెదికితే వెస నాత్మఁగనునా పలుమాఱు నిదే యభ్యాసము గా వలెను
- ఒక్కఁడే మోక్షకర్త వొక్కటే శరణాగతి దిక్కని హరిఁ గొల్చి బదికిరి తొంటివారు