అన్నా హజారే
Jump to navigation
Jump to search
అన్నా హజారే పూర్తి పేరు కిసాన్ బాబూరావ్ హజారే. ఇతను జనవరి 15 ,1940న జన్మించాడు. హజారే ఒక భారతీయ సామాజిక కార్యకర్త. మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలో రాలెగాన్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నాహజారే భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం, లోక్‌పాల్ బిల్లుకోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు.
అన్నాహజారే యొక్క ముఖ్య కొటేషన్లు:[మార్చు]
- రాహుల్ గాంధీ కన్నా మన్మోహన్ సింగే యువకుడు.
అన్నాహజారేపై కొటేషన్లు[మార్చు]
- అన్నాహజారే గాంధేయవాదే కాని గాంధీ కాదు -- అరుందతీ రాయ్.