ఆకు
స్వరూపం
- ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
- ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట.
- ఆకులేని పంట అరవైఆరు పుట్లు ...
- అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
- చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు