శరీరక సౌష్టవము కొరకు, మానసిక ఉల్లాసము కొరకు తరతరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఉన్నాయి. మన వాళ్ళు రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు.