ఆర్కిమెడిస్
Jump to navigation
Jump to search

ఆర్కిమెడిస్ ప్రముఖ గ్రీకు శాస్త్రవేత్త. క్రీ.పూ.287లో జన్మించి క్రీ.పూ.212లో మరణించాడు. ద్రవాలలో ఒక వస్తువు కోల్పోయిన భారం అది తొలిగించిన నీటి భారానికి సమానం అని తెలియజేసే అతని సూత్రం ఆర్కిమెడిస్ సూత్రంగా ప్రసిద్ధి చెందింది.
ఆర్కిమెడిస్ యొక్క ముఖ్య ప్రవచనాలు, కొటేషన్లు[మార్చు]
- నిలబడడానికి ఆధారం చూపించండి, భూమినే పైకెత్తుతా.
- యురేకా...యురేకా... (నేను కనుగొన్నాను...నేను కనుగొన్నాను).