ఆర్థర్ లూయీస్
Jump to navigation
Jump to search
ఆర్థర్ లూయీస్ (Arthur Lewis) ప్రముఖ ఆర్థికవేత్త. ఇతను 1915 జనవరి 15న కరేబియన్ దీవులలోని సెయింట్ లూసియాలో జన్మించాడు. 1979లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందినాడు. లూయీస్ 1991 జూన్ 15న మరణించాడు.
- ఆర్థర్ లూయీస్ యొక్క ముఖ్య ప్రవచనాలు
- భారతీయ రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు.