ఆర్థికశాస్త్రము
Appearance
ఆర్థికశాస్త్రము (Economics) ఆర్థిక విషయాలను గురించి వివరిస్తుంది. ఇది మొదట సామాజిక శాస్త్రములో భాగముగా ఉండేది. ఆడంస్మిత్ ఆర్థికశాస్త్రానికి మూలపురుషుడిగా పరిగణిస్తారు.
ఆర్థికశాస్త్రానికి సంబంధించిన వ్యాఖలు
[మార్చు]- అందరివద్దా అల్లావుద్దీన్ అద్బుత దీపాలుంటే ఆర్థిక సమస్యలే ఉండవు -- మేయర్స్.
- ఆరుగురు ఆర్థికవేత్తలు ఎప్పుడు సమావేశమైనా వారిచర్చల్లో ఏడు అభిప్రాయాలు తలెత్తుతాయి -- బార్బరా ఊటన్
- ద్రవ్యం ఏదైతే చేస్తుందే అదే ద్రవ్యం --వాకర్
- భూమధ్యరేఖకు పైనా, కిందా అభివృద్ధిచెందిన దేశం ఒక్కటీ లేదు. -- గాల్‌బ్రెత్