Jump to content

ఆర్థికశాస్త్రము

వికీవ్యాఖ్య నుండి
(ఆర్థిక శాస్త్రము నుండి మళ్ళించబడింది)

ఆర్థికశాస్త్రము (Economics) ఆర్థిక విషయాలను గురించి వివరిస్తుంది. ఇది మొదట సామాజిక శాస్త్రములో భాగముగా ఉండేది. ఆడంస్మిత్ ఆర్థికశాస్త్రానికి మూలపురుషుడిగా పరిగణిస్తారు.

ఆర్థికశాస్త్రానికి సంబంధించిన వ్యాఖలు

[మార్చు]
  • అందరివద్దా అల్లావుద్దీన్ అద్బుత దీపాలుంటే ఆర్థిక సమస్యలే ఉండవు -- మేయర్స్.
  • ఆరుగురు ఆర్థికవేత్తలు ఎప్పుడు సమావేశమైనా వారిచర్చల్లో ఏడు అభిప్రాయాలు తలెత్తుతాయి -- బార్బరా ఊటన్
  • ద్రవ్యం ఏదైతే చేస్తుందే అదే ద్రవ్యం --వాకర్
  • భూమధ్యరేఖకు పైనా, కిందా అభివృద్ధిచెందిన దేశం ఒక్కటీ లేదు. -- గాల్‌బ్రెత్
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.