ఇతరములు
స్వరూపం
- ప్రార్ధించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న - మదర్ ధెరెసా
- సంతోషం సగం బలం
- స్నేహానికన్న మిన్న లోకాన లేదురా - భువనచంద్ర (ప్రాణ స్నేహితులు)
- అహంకారానికి ఆత్మవిశ్వాసానికి చిన్న తేడానే ఉంది. నేనే చెయ్యగలను అంటే అహంకారం, నేనూ చెయ్యగలను అంటే అది ఆత్మవిశ్వాసం - (గజని)