ఉదయనిధి స్టాలిన్

వికీవ్యాఖ్య నుండి

ఉద‌య‌నిధి స్టాలిన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, సినీ నటుడు, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి. 2021 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

వ్యాఖ్యలు[మార్చు]

  • కొన్ని విషయాలను వ్యతిరేకించలేము, వాటిని రద్దు మాత్రమే చేయాలి. డెంగ్యూ, దోమలు, మలేరియా లేదా కరోనాను మనం వ్యతిరేకించలేము,వీటిని మనం నిర్మూలించాలి. అలాగే సనాతనాన్ని నిర్మూలించాలి. సనాతనాన్ని వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలి.[1]
  • భారతదేశం క్రీడాస్ఫూర్తి-ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తాన్ ఆటగాళ్ల ప‌ట్ల ఇలా చేయ‌డం ఆమోదయోగ్యం కాదు. క్రీడలు దేశాల మధ్య ఏకం చేసే శక్తిగా ఉండాలి, నిజమైన సోదరభావాన్ని పెంపొందించాలి.[2]

మూలాలు[మార్చు]