జి.కిషన్ రెడ్డి
స్వరూపం
(ఎం.కిషన్ రెడ్డి నుండి మళ్ళించబడింది)
కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మరియు భాజపా శాసనసభ పక్ష నాయకుడు.
కిషన్ రెడ్డి యొక్క ముఖ్య కొటేషన్లు
[మార్చు]- దెయ్యమైన సోనియా దేవత ఎందుకైంది[1]
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ, సుష్మా స్వరాజ్ ద్వారా ఏర్పాటుకాకపోతే దెయ్యం ఏర్పాటు చేస్తుందా?[2]
- తెలంగాణ విషయంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న చంద్రబాబుకు 2014 ఎన్నికల తర్వాత గుడ్డికన్నే మిగులుతుంది[3]
- హత్యవల్ల ఒక్క కుటుంబానికే నష్టం కలుగుతుంది, ఆర్థిక నేరగాళ్ల వల్ల వ్యవస్థకే నష్టం కలుగుతుంది[4]
- ఆశావాదం తప్పు కాదుకాని అవకాశ వాదం తప్పు[5]
- కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ రాదు.[6]