ఎద్గార్ హెచ్ షైన్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ఎద్గార్ హెచ్ షైన్ (ఆంగ్లం:Edgar H Schein) సంస్థాగత సంస్కృతిలో మార్గదర్శక పరిశోధనలు నిర్వహించిన నిర్వహణా ఆచార్యులు.

  • "సంస్థాగత సంస్కృతి అనగా బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో మరియు భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా."