ఎద్దు

వికీవ్యాఖ్య నుండి

ఎద్దు ఒక రకమైన జంతువు.

ఎద్దుపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

ఎద్దుపై ఉన్న సామెతలు[మార్చు]

  • ఎద్దును అడిగా గంతకట్టేది.
  • ఎద్దును యెక్కినవాడే లింగడు, గద్దను యెక్కినవాడే రంగడు.
  • ఎద్దుకొద్దీ సేద్యం, చద్దికొద్దీ పయనం.
  • ఎద్దు బీదయితే చేను బీదదా?
  • ఎద్దులా కష్టపడినా ఎంగిలి గంజే గతి.
  • ఎద్దు పుండు కాకికి ముద్దా?
  • ఎద్దువలె తిని, మొద్దువలె నిద్రపోయినట్టు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఎద్దు&oldid=12577" నుండి వెలికితీశారు