ఏనుగు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
ఏనుగు

ఏనుగు ఒక రకమైన జంతువు.

ఏనుగుపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]

ఏనుగుపై ఉన్న సామెతలు[మార్చు]

  • ఏనుగు దాహానికి చూరునీళ్ళా?
  • ఏనుగయినా ఎంటితో కట్టవచ్చు.
  • ఏనుగు మీద దోమ వాలినట్లు
  • ఏనుగు మీద ఎండ కాచినట్లుంది.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=ఏనుగు&oldid=16117" నుండి వెలికితీశారు