ఏసుక్రీస్తు

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

ఏసుక్రీస్తు క్రైస్తవ మతాన్ని స్థాపించిన వ్యక్తి. దేవుని కుమారునిగా భావింపబడే ఏసును ఆయన వ్యతిరేకులు శిలువనెక్కించారు.

వ్యాఖ్యలు[మార్చు]

  • తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.