ఒటో వాన్ బిస్మార్క్

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search
Politics is not an exact science... but an art.

ఒటో వాన్ బిస్మార్క్ (1 ఏప్రిల్ 181530 జూలై 1898), జర్మన్ రాజకీయనేత, రాజనీతివేత్త; ఆయన ప్రష్యా ప్రధానమంత్రిగా(1862–1890), జర్మనీ తొలి ఛాన్సలర్‌గా(1871–1890). యూరప్ ఉక్కుమనిషిగా, ఐరన్ ఛాన్సలర్ గా పేరొందారు.

వ్యాఖ్యలు[మార్చు]

  • జింకల కోసం నేను ఎర వేసినప్పుడు, దాన్ని వాసన చూసేందుకు వచ్చిన మొట్టమొదటి లేడిని నేను చంపను. మంద మొత్తం అక్కడికి వచ్చేదాకా ఆగుతాను.
  • రాజకీయాలంటే అవకాశాల కళ.
    • సెయింట్ పీటర్స్‌బర్గిస్క్ జైటంగ్‌కి చెందిన ఫ్రెడరిక్ మేయర్ వాన్ వాల్‌డెక్‌ ముఖాముఖీ (11 ఆగస్టు 1867)
  • వాళ్ళు నన్నొక జిత్తులమారి నక్కలా, మోసగాళ్ళలోకెల్లా మొదటిరకంలా భావిస్తారు. కానీ నిజమేంటంటే, నేను పెద్దమనిషితో పెద్దమనిషిన్నరగా వుంటాను, ఓ సముద్రపు దొంగతో వ్యవహరించాల్సివస్తే సముద్రపు దొంగన్నరగా వ్యవహరిస్తాను.
  • ఆక్రమించుకోవడానికి సరిహద్దులోకి వచ్చిన సైన్యం వాగ్ధాటి వల్ల ఆగదు.
    • ఉత్తర జర్మన్ రీచ్‌స్టాగ్‌కు ప్రసంగం (24 సెప్టెంబరు 1867)
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.