ఓల్గా

వికీవ్యాఖ్య నుండి

ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి.ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా ఈమెను గుర్తిస్తారు. స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించింది.

వ్యాఖ్యలు[మార్చు]

  • "మా గుండెలమీద కూర్చున్నది పురుషాహంకార పెద్ద పులి"
  • ప్రతి ఒక్కరు వారి స్వంత సత్యానికి. సత్యానికీ, అసత్యానికీ మధ్య నిర్ణయం తీసుకునే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా
  • ఏది మీకు మనశ్శాంతిని ఇస్తుందో, అది సత్యంగా పరిగణించండి.
"https://te.wikiquote.org/w/index.php?title=ఓల్గా&oldid=18936" నుండి వెలికితీశారు