కరుణ/దయ

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

కరుణ/దయ పై వ్యాఖ్యలు[మార్చు]

  • బ్రతికున్న వాళ్లమీద కరుణ చూపాలి గాని మరణించిన వారి మీద కాదు. .... జార్జి అర్నోల్డ్
  • దయతో ఇవ్వగలిగిన శక్తి వున్న వాడే ధనవంతుడు .............. థామస్స్ బ్రౌన్
  • దయ ఏ కాలములోను లేనంతగ నాయకత్వ లక్షణంగా పరిణమం ఎందిన కాలంలో జీవిస్తున్నాము. ..... థామస్ మెక్టాన్
  • ఎంతయితే ఇవ్వగలమో అంతా ఇవ్వగలగడమే కరుణ. ............జాన్ డోన్
  • పిసినారి తనం వల్ల కాదు గాని సూత్ర బద్దంగా దయను వ్యతిరేకించాలి. ......... కారల్ క్రాస్
  • కరుణ పరధానమైన పని స్వర్గానికి నిచ్చెన లాంటిది. ఇతరుల యెడల కరుణతో పాపాలను కడుక్కోవచ్చు. ..... స్వామి శివానంద

మూస:మూలం. సూక్తి సింధు

"https://te.wikiquote.org/w/index.php?title=కరుణ/దయ&oldid=15842" నుండి వెలికితీశారు