కర్తవ్యము
స్వరూపం
కర్థవ్యము వ్యాఖ్యలు
[మార్చు]- ఎదురుచూస్తూ కూర్చోవడము కాదు, ఎదురు నడుస్తూ పోవడమే కర్తవ్యము. .................. కె.వి.రమణారెడ్డి
- కర్తవ్యాన్ని వాయిదా వేయడమంటే బలహీనతే కాదు నేరము. ............ లవటర్
- తక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చితే తదుపరి కర్తవ్యం స్పష్టమవుతుంది. ......... కార్లెల్
- నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అందులోనే నీ యసస్సు వుంది. ............................ పోప్
- ప్రజాభి ప్రాయంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా కర్తవ్య నిర్వహణ సాగాలి. ...... ఎం.కె.గలరా
- తెలియని భవిష్య్6అత్తును నమ్మకు, భూతకాలాన్నే అంటి పెట్టుకోకు, వర్తమానపు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ........లాంగ్ ఫెల్లో