కలయిక
స్వరూపం
కలయిక వ్యాఖ్యలు
[మార్చు]- రెండు వ్యక్తిత్వాల కలయిక రెండు రసాయనాల కలయిక వంటిది. ఆ సంఘటన వలన గుణాత్మక మార్పు సంభవించవచ్చును - సి. జి. జంగ్
- జీవితములో కొన్ని కలయికలువిధి వంటివి ...............ఓవెన్ మెరిడిత్
- స్నేహితులైనా సరే ఒక్కోసారి కలవడములో వికారమైన సందర్హాలు వుంటాయి. ఆర్థర్ పోన్ సోన్ బీ