కష్టకాలము

వికీవ్యాఖ్య నుండి
Jump to navigation Jump to search

కష్టకాలము వ్యాఖ్యలు[మార్చు]

  • సంధి కాలంలో మాత్రమే (కష్టకాలము) గొప్ప సామాజిక, రాజకీయా విప్లవకర భావనలు జన్మిస్తాయి..... ఎంరి రీవ్స్
  • కష్టకాలము మనిషికి ఆత్మకు పరీక్ష వంటిది. ................................ ధామస్ పైనే
  • అపాయము అవకాశము రెండిటి మిళితమే కష్టకాలము ................ జాన్.ఎ.కెనడీ
  • కష్టకాలము జీవితంలో ఓ భాగము. .................విలియం ఎం.వైట్

మూస:మూలం. సూక్తి సింధు

"https://te.wikiquote.org/w/index.php?title=కష్టకాలము&oldid=15841" నుండి వెలికితీశారు