కాకి
Jump to navigation
Jump to search

కాకి ఒక రకమైన పక్షి
కాకిపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]
ఇంటిపైన్ కాకి ఆరిస్తే చుట్టాలొస్తారు అని నమ్మకం
సామెతలు[మార్చు]
- అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్లకాకి అన్నట్లు
- కాకి పిల్ల కాకికి ముద్దు
- కాకి గూటిలో కోకిల గుడ్లు పెట్టినట్లు
- కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు
- కాకి ముక్కుకు దొండపండు.
- గంగలో ములిగినా కాకి హంసవుతుందా.